Home
MPPS UPPUNUNTHALA BOYS (E/M)
Home
Mission and Vission
Staff
SMC
Teaching
Non Teaching
Facilities
Class Rooms
MDM
Free Text Books
Library
E-Learning
Digital Class
Computer Education
DIKSHA
T-Sat
YouTube
Teaching and Learning
Special Classes
Gurukula Entrance
Navodaya Entrance
Spoken English
Abacus
Typing
Activity Based
FLN
TLM
Achievements
Gurukula Seats
Best School
Gallery
Images
Press Notes
Videos
Donations
Friday, 24 February 2023
PS Uppununthala Boys recognised as Best Practices School by TSSCERT
February 24, 2023
Achievements
,
Best Practices School
No comments
TS SCERT recognised our PS Uppununthala Boys school as Best Practices School in state level .
Email This
BlogThis!
Share to X
Share to Facebook
Newer Post
Older Post
Home
0 comments:
Post a Comment
Subscribe to:
Post Comments (Atom)
Social Profiles
Popular
Tags
Blog Archives
Notice Board :
💐🌹💐ఉప్పునుంతల గ్రామ ప్రజలకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం శుభాకాంక్షలు 🌹💐🌹 🤝⚡విద్యార్థుల తల్లిదండ్రులకు గొప్ప శుభవార్త⚡🤝 👉 ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్యను మన ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో అందించబడును. 👉 గురుకుల ప్రవేశ ఫలితాల్లో 2019 సంవత్సరంలో 4; 2020 సంవత్సరంలో 3; 2021 సంవత్సరంలో 4; 2022 సంవత్సరంలో 8; 2023 సంవత్సరంలో 11, 2023 సంవత్సరంలో 10, ఇలా ప్రతి సంవత్సరం సీట్లు సాధిస్తూ గత ఆరు సంవత్సరాల్లో మొత్తం 40 గురుకుల సీట్లు సాధించిన ఘనత మన పాఠశాలది. 👉 నాణ్యమైన విద్య పొందుతూ వినయంతో గురుకుల ప్రవేశాల్లో ఘన విజయం సాధిస్తున్న మన విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు🌹💐🌹. 🔥మన పాఠశాల ప్రత్యేకతలు🔥 👉 ఆహ్లాదకరమైన స్వేచ్ఛా వాతావరణంలో నిజ జీవిత సన్నివేశాలకు అన్వయిస్తూ ఆటపాటలతో బోధన. 👉 ఉన్నత విద్యావంతులు, విషయ నిపుణులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే బోధన. 👉 అన్ని తరగతులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన. 👉 తెలుగు, ఇంగ్లీష్ భాషా నైపుణ్యాలు, గణిత సామర్థ్యాల అభివృద్ధి కోసం FLN ద్వారా విద్యార్థుల స్థాయికి అనుగుణంగా బోధన. 👉 బట్టి విధానంలో కాకుండా విషయ అవగాహన కోసం CCE విధానంలో TLMతో కృత్యాధార బోధన, చేయడం ద్వారా, అనుభవాల ద్వారా అభ్యసనం. 👉 నేటి డిజిటల్ యుగంలో రాణించేలా ప్రాథమిక స్థాయి నుండే కంప్యూటర్ ఎడ్యుకేషన్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ తరగతుల నిర్వహణ. 👉 పాఠాలు సులభంగా అర్థమయ్యేలా బిగ్ స్క్రీన్ పై ప్రొజెక్టర్ తో డిజిటల్ తరగతులు నిర్వహణ. 👉 T-Sat&Diksha Appతో మొబైల్ ద్వారా స్వీయ అభ్యసనం. 👉 నవోదయ, గురుకుల పాఠశాలల్లో ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతుల నిర్వహణ. 👉 శారీరక, మానసిక వికాసం కోసం ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్విజ్ పోటీలు నిర్వహణ. 👉 నాయకత్వ లక్షణాలు, శాస్త్రీయ దృక్పథం పెంపొందించుటకు దేశ నాయకులు, మహనీయులు, శాస్త్రవేత్తల మరియు ప్రత్యేక దినోత్సవాల నిర్వహణ. 👉 నైతిక విలువలు, పఠన నైపుణ్యాలు, సృజనాత్మకత పెంపొందించడం కోసం గ్రంథాలయం నిర్వహణ. 👉 విద్యార్థుల ప్రగతి ప్రదర్శన కోసం, పాఠశాల అభివృద్ధి కోసం ప్రతినెల ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశం నిర్వహణ. 👉 విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధి కోసం ఆరోగ్య, వ్యాయామ విద్య; కళలు, సాంస్కృతిక విద్య; పని, కంప్యూటర్ విద్య; విలువల విద్య, జీవన నైపుణ్యాల బోధన. 👉 వారానికి మూడు గుడ్లతో, సన్న బియ్యంతో రుచికరమైన మధ్యాహ్న భోజనం. 👉 ఉచితంగా పాఠ్యపుస్తకాలు, రెండు జతల ఏకరూప దుస్తులు పంపిణీ. 👉 మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా మెరుగుపరిచిన విశాలమైన తరగతి గదులు, గ్రీన్ బోర్డులు, డ్యూయల్ డెస్క్ లు, సరైన గాలి, వెలుతురు కోసం ప్రతి తరగతి గదికి మూడు ఫ్యాన్లు, నాలుగు ట్యూబ్ లైట్లు కలవు. 👉 మంచినీటి వసతి కలదు. 👉 బాలబాలికలకు ప్రత్యేకంగా టాయిలెట్లు కలవు. 👉 బాలురకు హాస్టల్ వసతి కలదు. 👉 విద్యార్థులు సురక్షితంగా ఉండేందుకు పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ కలదు. 👉 ఇంగ్లీష్ మీడియంలో ఒకటి నుండి ఐదు తరగతులకు అడ్మిషన్లు ప్రారంభమైనవి. 👉 మీ పిల్లల భవిష్యత్తు మా బాధ్యత కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు బాగా ఆలోచించి మీ పిల్లలను మన ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేయాలని మనవి🤝🙏🤝 📱పూర్తి వివరాల కోసం సంప్రదించండి: 7989970120, 7981780531, 9505488934.
!doctype>
Powered by
Blogger
.
Blog Archive
January 2025
(2)
December 2024
(4)
October 2024
(2)
September 2024
(1)
August 2024
(5)
July 2024
(3)
June 2024
(9)
April 2024
(2)
February 2024
(1)
January 2024
(3)
December 2023
(3)
September 2023
(1)
August 2023
(4)
June 2023
(4)
March 2023
(5)
February 2023
(9)
October 2021
(1)
August 2018
(3)
Labels
Achievements
Annual Day
Back to School
Badi bata
Badibata
Best Practices School
Birth Anniversaries
Birth Anniversary of Savithri Bhai Phule
Celebrations
Chandrayan-3
Computer Education
Deworming Day
Digital Classes
Distribution
District Collector
Donations
DR BR AMBEDKAR
Farewell to teachers
Felicitation
FLN
Free Textbooks
Free Uniforms
Free Workbooks
Games
Games Competition
Government School
Gurukula Classes
Independence day
International Yoga Day
Model Test
MPPS Uppununthala Boys
National Women Teacher's Day
Navodaya Classes
NRI
Old students
Parent Teacher Meeting
Pay back to society
Professor Jayashankar Badibata programme
Programme
Programmes
PS Uppununthala Boys
PTM
quality education
Quiz Competitions
republic day
Requirements
Sainik Classes
Saturday Activities
School Reopening Day
Spell Bee Competitions
Sports day
Success Story
Teacher's Day
Telangana Food Festival
Telugu Language Day
TLM
V TGCET
Visitings
Welcome to teachers
World Meditation Day
Report Abuse
Home
About Me
BPSU
View my complete profile
Contact us
Name
Email
*
Message
*
Labels
Achievements
Annual Day
Back to School
Badi bata
Badibata
Best Practices School
Birth Anniversaries
Birth Anniversary of Savithri Bhai Phule
Celebrations
Chandrayan-3
Computer Education
Deworming Day
Digital Classes
Distribution
District Collector
Donations
DR BR AMBEDKAR
Farewell to teachers
Felicitation
FLN
Free Textbooks
Free Uniforms
Free Workbooks
Games
Games Competition
Government School
Gurukula Classes
Independence day
International Yoga Day
Model Test
MPPS Uppununthala Boys
National Women Teacher's Day
Navodaya Classes
NRI
Old students
Parent Teacher Meeting
Pay back to society
Professor Jayashankar Badibata programme
Programme
Programmes
PS Uppununthala Boys
PTM
quality education
Quiz Competitions
republic day
Requirements
Sainik Classes
Saturday Activities
School Reopening Day
Spell Bee Competitions
Sports day
Success Story
Teacher's Day
Telangana Food Festival
Telugu Language Day
TLM
V TGCET
Visitings
Welcome to teachers
World Meditation Day
Blog Archive
►
2025
(2)
►
January
(2)
►
2024
(30)
►
December
(4)
►
October
(2)
►
September
(1)
►
August
(5)
►
July
(3)
►
June
(9)
►
April
(2)
►
February
(1)
►
January
(3)
▼
2023
(26)
►
December
(3)
►
September
(1)
►
August
(4)
►
June
(4)
►
March
(5)
▼
February
(9)
Sarpanch Katta Saritha Madam inaugurates Website o...
Self Government Day Celebrations at PS Uppununthal...
Projector donates by Kunda Vedavathi, Dy E.E for d...
Our PS Uppununthala Boys students gets Gurukula se...
PS Uppununthala Boys recognised as Best Practices ...
Spell bee competition at PS Uppununthala Boys
International Mother Language Day Celebrations at ...
General Knowledge Quiz Competition at PS Uppununth...
Software Employee Emmadi Saidulu garu donates Colo...
►
2021
(1)
►
October
(1)
►
2018
(3)
►
August
(3)
0 comments:
Post a Comment