
బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల పాఠశాల వెబ్సైట్ ను ప్రారంభిస్తున్న సర్పంచ్ కట్ట సరిత మేడం గారు:ఈ రోజు ఫిబ్రవరి 25, 2023న ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల వెబ్సైట్ ను కట్ట సరిత మేడం, పెద్దలు కట్టా అనంత రెడ్డి సార్, స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ హన్మంతు రెడ్డి లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌరవనీయులు సర్పంచ్ సరిత మేడం మరియు పెద్దలు అనంత రెడ్డి సార్ మాట్లాడుతూ నేటి సాంకేతిక యుగంలో విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుండే కంప్యూటర్...