Students as National Leaders

Students play as national leaders and freedom fighters on Republic day .

Saturday, 10 June 2023

Pro Jayashankar Badibata Programme 2023-24 by PS Uppununthala Boys

 💐🌹💐ఉప్పునుంతల గ్రామ ప్రజలకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం శుభాకాంక్షలు 🌹💐🌹🤝⚡విద్యార్థుల తల్లిదండ్రులకు గొప్ప శుభవార్త⚡🤝👉 ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్యను మన ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో అందించబడును.👉 గురుకుల ప్రవేశ ఫలితాల్లో 2019 సంవత్సరంలో 4; 2020 సంవత్సరంలో 3; 2021 సంవత్సరంలో 4; 2022 సంవత్సరంలో 8; 2023 సంవత్సరంలో 8, ఇలా ప్రతి సంవత్సరం సీట్లు సాధిస్తూ గత ఐదు సంవత్సరాల్లో మొత్తం 27...

Govt Tr Venkatesh sir joins his younger son Rahul in his working BPS Uppununthala Govt School

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా తాను పనిచేస్తున్న పాఠశాలలోనే తన కుమారుడిని చేర్పించిన ప్రభుత్వ ఉపాధ్యాయడు: గాజుల వెంకటేష్ ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. అదే పాఠశాలలో 3సం.రాల క్రితం తన పెద్ద కుమారుడు గౌతమ్ ని చేర్పించారు. ఈ రోజు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు హన్మంతు రెడ్డి సార్, ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ సమక్షంలో చిన్న కుమారుడు రాహుల్ ని చేర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...

Dr B.R Ambedkar's life history books donates by Mekala Rama Chandraiah garu

BPS ఉప్పునుంతల విద్యార్థులకు అంబేద్కర్ గారి జీవిత చరిత్ర పుస్తకాలను పంపిణీ చేసిన మేకల రామచంద్రయ్య:  పాఠశాలలో 5వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచ్ కట్ట సరిత మేడం గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 5వ తరగతి విద్యార్థులు పాఠశాలతో, ఉపాధ్యాయులతో, విద్యార్థులతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సర్పంచ్ మేడం, ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, దాత రామచంద్రయ్య గారు, ఉపాధ్యాయులు బాలమణి మేడం,...

Games material donates by Srikanth Bheema Garu

శ్రీకాంత్ బీమా గారు మన బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పును జాతులను సందర్శించి విద్యార్థులకు క్యారం బోర్డ్స్, వాలీబాల్స్, స్కిప్పింగ్ ,వైట్ బోర్డ్స్, చెస్ బోర్డ్స్, స్లేట్స్, రింగ్ బాల్స్, క్రికెట్ బ్యాట్స్, మొదలైన ఆట వస్తువులను విద్యార్థుులకు అందజేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు...