Students as National Leaders

Students play as national leaders and freedom fighters on Republic day .

Saturday, 1 March 2025

Self Government Day 2025 at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం:ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 25 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా పాఠశాల విధులు నిర్వహించారు. కలెక్టర్ గా తన్వి, ఎం.ఈ.ఓ గా లోకేష్, కాంప్లెక్స్ హెచ్.ఎం గా హేమంత్ కుమార్, ప్రధానోపాధ్యాయులు గా కీర్తన లు వ్యవహరించారు. ఛాత్రోపాధ్యాయులుగా విద్యార్థులు చేసిన బోధనా కౌశలాలను ముఖ్య అతిథిగా హాజరైన ఉప్పునుంతల మండల...